Pest and Disease management

Latest
Most Viewed
Most Commented
Jeevamrutham prepartion – జీవామృతం తయారీ

Jeevamrutham Prepration by Adharsha Farmers Cooperative Soceity team, from Enabavi.

Two spotted stink bugs-మిత్ర పురుగులు

Two spotted stink bug is a beneficial insects, contribute significantly to natural pest control on farms by attacking and killing variety of crop pests. They useful to increase trap crop efficacy.

పత్తిలో గులాబిపురుగు నివారణ

గులాబి రంగు పురుగు నివారణ చర్యలు 1. లొతుగా వేసవి దుక్కులు వేయడం వలన నిద్రావస్థలో ఉన్నపురుగులను నిర్మూలించవచ్చు. 2. గుడ్డిపూలు, గుడ్డికాయలు మొక్క మొదళ్లలో రాలిన చెత్త ఏరి నాశనం చేయాలి. పంటకాలం పూర్తయ్యాక మొదళ్లను కాల్చి నాశనం చేయాలి. దీనివల్ల నిద్రావస్థలో ఉన్న లార్వాలను కొశస్థథ దశలను నిర్మూలించవచ్చు. 3.పొలంలో లింగాకర్షఖ బుట్టలను అమర్చుకోవాలి. 4. ఏకపంట విధానాన్ని మార్చుకోవాలి. 5. స్థానిక వనరులతో తయారుచేసుకున్న వేపద్రావణాన్ని వాడుకోవాలి.