పంచగవ్య తయారీ విధానం

Details

కడపజిల్లా, కొత్త గంగిరెడ్డిపల్లికి చెందిన కొద్ది మంది రైతులు, తమ చీనీ తోటలకు పంచగవ్య కషాయాన్ని తామే స్వయంగా తయారుచేసుకుంటున్నారు. తోట పూత దశలో ఉన్నప్పుడు తమ పంటను కాపాడుకునేందుకు పంచగవ్యను పిచికారీ చేస్తున్నారు.