పత్తిలో గులాబిపురుగు నివారణ

Details

గులాబి రంగు పురుగు నివారణ చర్యలు
1. లొతుగా వేసవి దుక్కులు వేయడం వలన నిద్రావస్థలో ఉన్నపురుగులను నిర్మూలించవచ్చు.
2. గుడ్డిపూలు, గుడ్డికాయలు మొక్క మొదళ్లలో రాలిన చెత్త ఏరి నాశనం చేయాలి. పంటకాలం పూర్తయ్యాక మొదళ్లను కాల్చి నాశనం చేయాలి. దీనివల్ల నిద్రావస్థలో ఉన్న లార్వాలను కొశస్థథ దశలను నిర్మూలించవచ్చు.
3.పొలంలో లింగాకర్షఖ బుట్టలను అమర్చుకోవాలి.
4. ఏకపంట విధానాన్ని మార్చుకోవాలి.
5. స్థానిక వనరులతో తయారుచేసుకున్న వేపద్రావణాన్ని వాడుకోవాలి.