మామిడిలో తేనెమంచు పురుగు నివారణ సాధ్యమేనా?

Details

మామిడి చెట్లను ఆశించే తేనెమంచు పురుగును నవంబర్, డిసెంబర్ మాసాల్లో గుర్తించి, నివారణ చర్యలు తీసుకుంటే, చాలా వరకు నష్టాన్ని నివారించుకోవచ్చు