సేంద్రియ పద్ధతులతో జీడిమామిడి లో వేరు, కాండం తొలిచే పురుగును నివారించుకోవడమెలా?

Details

విజయనగరం జిల్లా, కోటయ్య గరువు గ్రామంలో జీడిమామిడిలో తోటలో వేరు, కాండం తొలుచు పురుగు, విపరీతంగా ఆశించింది. దీంతో చెట్లన్నీ విపరీతంగా నాశనమవుతున్నాయి. రైతులు ఏం చేయాలో తెలియక ఆందోళన పడుతున్నారు. వీటి నివారణకు ముందు నుండే సేంద్రియ పద్ధతులతో మంచి ఫలితాలు పొందవచ్చు, ఈ పురుగు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చు